IND VS NZ,2nd Test :Jasprit Bumrah, Mohammed Shami Are Best Quality Bowlers Says Ajinkya Rahane

2020-02-27 100

IND VS NZ,2nd Test : Team India is all set to play 2nd test match against New Zealand in Christchurch. Ahead of the match, Vice Captain, Ajinkya Rahane called Jasprit Bumrah and Mohammad Shami as quality bowlers.
#INDVSNZ2ndTest
#indvsnz2020
#indvsnz
#ajinkyarahane
#viratkohli
#rohitsharma
#jaspritbumrah
#mohammedshami
#ishanthsharma
#mayankagarwal
#prithvishaw
#cricket
#teamindia


న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో భారత్ 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. ఇక రెండో టెస్ట్ క్రిస్ట్ చర్చ్ వేదికగా శనివారం నుంచి ప్రారంభం కానుంది. రెండో టెస్టులో విజయం సాధించాలని టీమ్‌ఇండియా ఎంతో పట్టుదలతో ఉంది.ఈ నేపధ్యం లో అజింక్యా రహానే మీడియా తో మాట్లాడుతూ.. బుమ్రా షమీ పై ప్రశంసల వర్షం కురిపించారు.. రహానే మాట్లాడుతూ.. తొలి టెస్ట్ లో ఓటమి పాలైన రెండో టెస్టులో తప్పకుండా విజయం సాధిస్తాం..భారత పిచ్ లతో పోలిస్తే న్యూ జేఅలాండ్ పిచ్ లు చాల భిన్నంగా ఉంటాయి.ఇక బౌలర్ల విషయానికొస్తే బుమ్రా షమీ నాణ్యమైన బౌలర్స్. వాళ్ళు బౌలింగ్ తో అదరగొడతారు. వాళ్ళ బౌలింగ్ పై పూర్తి నమ్మకముంది అని రహానే చెప్పుకొచ్చారు.