The Hundred Cricket League 2020: Steve Smith To Captain Welsh Fire

2020-02-26 12

Former Australia captain Steve Smith to lead the Welsh Fire in the inaugural season of The Hundred cricket league, another step following the ball tampering Issue in South Africa
#SteveSmith
#balltampering
#TheHundred
#TheHundredCricketLeague2020
#WelshFire
#EnglandandWalesCricketBoard
#SteveSmithCaptain
#David Warner
అంతర్జాతీయ క్రికెట్‌లో మరో రసవత్తర పోరును అభిమానులకు పరిచయం చేసేందుకు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) సిద్ధమైన విషయం తెలిసిందే. 'ది హండ్రెడ్‌' లీగ్‌ను ఈసీబీ త్వరలో పరిచయం చేస్తోంది. జులై 17 నుంచి 'ది హండ్రెడ్‌' టోర్నీ ఆరంభం కానుంది. ఇంగ్లాండ్‌ వేదికగా జరిగే ఈ లీగ్‌లో మొత్తం 8 జట్లు తలపడనున్నాయి. 'ది హండ్రెడ్‌' లీగ్‌కు ఇప్పటికే ఆటగాళ్ల ఎంపిక పూర్తయింది. ఇక 8 జట్ల ఫ్రాంఛైజీలు తమ జట్లకు కెప్టెన్లను నియమించే పనిలో ఉన్నాయి. తాజాగా వెల్ష్‌ ఫైర్‌ ఫ్రాంచైజీ తమ జట్టుకు ఆస్ట్రేలియా మాజీ సారథి స్టీవ్‌ స్మిత్‌ను కెప్టెన్‌గా నియమించింది