India vs New Zealand: Do not understand selection, new team in almost every match. Kapil Dev questions India selection after defeat in 1st Test
Kapil was also surprised at the non inclusion of KL Rahul in the Test squad who was the Player of the Series in T20Is
#IndiavsNewZealand
#KLRahul
#KapilDev
#Testdefeat
#Virat Kohli
#CheteshwarPujara
#IndiavsNewZealand2ndtest
భారత సెలక్టర్లు, జట్టు యాజమాన్యంపై భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫామ్‌లో ఉన్న కేఎల్ రాహుల్‌ను న్యూజిలాండ్ టెస్టు సిరీస్‌కు ఎంపిక చేయకపోవడంలో ఏమైనా అర్థం ఉందా? అని జట్టు యాజమాన్యంపై ఫైర్ అయ్యారు.