IPL 2020 : Tom Curran Eyes To Take Virat Kohli & Rohit Sharma's Wickets

2020-02-26 24

IPL 2020: The bowling all-rounder Tom Curran said that while he is a fan of the way the duo of Kohli and Rohit bat, he will be focussing on his skills when he has the ball in his hand against two of the world’s most destructive batsmen in the shortest format of the game.
#IPL2020
#ipl2020
#iplseason13
#royalchallengersbenguluru
#mumbaiindians
#chennaisuperkings
#rohitsharmaipl
#msdhoniipl
#tomcurran
#cricket

టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్‌ శర్మలకు వీరాభిమానిని అని ఇంగ్లాండ్‌ పేసర్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ ఆల్‌రౌండర్‌ టామ్‌ కరన్‌ తెలిపాడు. ఐపీఎల్‌లో కోహ్లీ, రోహిత్‌లతో తలపడడానికి ఎదురు చూస్తున్నా. వీరాభిమానిని అయినా.. ఐపీఎల్‌లో వాళ్లిద్దరితో పోటీపడతా, వికెట్లు తీసేందుకు ప్రయత్నిస్తా అని అన్నాడు. గతేడాది జరిగిన ఐపీఎల్ వేలంలో కరన్‌ను రాజస్థాన్‌ రాయల్స్‌ కొనుగోలుచేసింది. అంతమందు కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ తరఫున ఆడాడు.