Namaste Trump: Trump Once Had A 'Taj Mahal' Of His Own, Now Got Emotional

2020-02-25 1,778

Trump India visit Day 2: America President Donald Trump visited Taj Mahal but once he has his own 'Taj Mahal'. He owned a casino named 'Taj Mahal' in 1990 then he sold it in when he set to become America president

#NamasteTrump
#DonaldTrump
#TajMahal
#TajMahalcasino
#PMModi
#RashtrapatiBhawan
#TrumpInIndia
#TrumpIndiavisit
#TradeDeal
#IndoUSglobalpartnership
#TrumpModiHoldTalks
#MelaniaTrump
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదటిసారి భారతదేశ పర్యటనకు వచ్చారు. భారత్ పర్యటన సందర్బంగా ట్రంప్ కుటుంబ సమ్మేతంగా ప్రపంచ అద్బుతాల్లో ఒకటైన తాజ్ మహల్ ను స్వయంగా సందర్శించారు. అయితే తాజ్ మహల్ కు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు 30 ఏళ్ల క్రితమే విడదీయరాని ఓ అనుబంధం ఉంది. 1990లో ట్రంప్ చేతిలో ఓ ప్రైవేట్ తాజ్ మహల్ ఉండేది. అయితే వివాదాలు చుట్టుముట్టడంతో తాజ్ మహల్ ను విక్రయించిన ట్రంప్ తరువాత అమెరికా అధ్యక్షుడి హోదాలో ఇప్పుడు స్వయంగా తాజ్ మహల్ వీక్షించారు.