ICC Hilariously Trolls Trump For Pronouncing Sachin Tendulkar As Soochin Tendulkar

2020-02-25 36

US President Donald Trump arrived in India on February 24.While addressing the crowd at the stadium, Donald Trump thanked India for the warm welcome but the highlight of his speech was when he mentioned his love for Bollywood films and had a special mention for cricketers Sachin Tendulkar and Virat Kohli.However, what left the Internet amused was the way Donald Trump pronounced Sachin’s name in his speech.
#SachinTendulkar
#ViratKohli
#DonaldTrump
#ICC
#namastetrump
#Trumpindiavisit
#Trumpspeech
#cricket
#teamindia

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌ రెండు రోజుల భారత పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. సోమవారం ప్రత్యేక విమానంలో కుటుంబ సమేతంగా అహ్మదాబాద్‌ చేరుకున్నారు. అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్టులో భారత ప్రధాని నరేంద్ర మోడీ వారికి స్వయంగా రెడ్‌ కార్పెట్ స్వాగతం పలికారు. ఆపై ట్రంప్‌, మోడీ ఎయిర్‌పోర్టు నుంచి ప్రపంచంలోనే అతిపెద్దదైన మోతేరా స్టేడియంకు చేరుకొని అక్కడ ప్రసంగించారు.