Andhra Pradesh CM YS Jagan Mohan Reddy has launched the Jagananna vasthi deevena Scheme in Vijayanagaram yesterday. As part of the implementation of the election guaranteed Navaratnalu ap government started vasathi deevena. On this occasion 10 years old student abhimanyu's praises ys jagan about the schemes for students.
#JaganannaVasathiDeevena
#JaganannaVasathiDeevenascheme
#JaganannaVidyaDeevena
#jaganspeech
#APCMJagan
#AmmaVodischeme
#FeeReimbursement
#ycpnavaratnalu
‘జగనన్న వసతి దీవెన’ పథకం ప్రారంభోత్సవ కార్యక్రమం నిన్న విజయనగరం లో జరిగింది. ఈ సందర్భంగా ఆరో తరగతి విద్యార్థి అభిమన్యు ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. అభిమన్యు మాట్లాడుతూ.. విద్యా విధానంలో సంస్కరణలు తీసుకువచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భగవంతుడితో సమానమని అన్నాడు.