Rajya Sabha Election Schedule Released,Political Heat Starts In Telugu States!

2020-02-25 42

The Election Commission of India (ECI) on Tuesday said polling for 55 Rajya Sabha seats spread over 17 States set to be vacated in April will be conducted on March 26.
#RajyaSabhaElectionSchedule
#RajyaSabhaElectionSchedule2020
#ysjagan
#mohanbabu
#chiranjeevi
#pawankalyan
#TSubbiramireddy
#andhrapradesh
#telangana
#telugustates


త్వరలో రాజ్యసభ ఎన్నికల నగారా మోగబోతోంది. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి ఇప్పుడిప్పుడే రాజుకుంటోన్న ప్రస్తుత తరుణంలో రాజ్యసభ పోలింగ్ కూడా దీనికి జత కానుంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా 55 రాజ్యసభ స్థానాల కోసం కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు పోలింగ్ ప్రక్రియను నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను మంగళవారం ఉదయం విడుదల చేశారు.