Namaste Trump: Trump Calls 'Chai Wala' Modi Very Tough

2020-02-24 1

Expressing happiness over his visit to India, US President Donald Trump during ‘Namaste Trump’ event at Motera stadium stated that this day on, India will hold a special place in our hearts and also called PM Modi ‘very tough’. “We will always remember this remarkable hospitality.
#NamasteTrump
#DonaldTrump
#ChaiWala
#Trumpspeech
#chiwala
#verytough
#Moterastadium
ట్రంప్ తన ప్రసంగం లో చాయ్ వాలా పదాన్నిఉచ్ఛరించడంలో కాస్త ఇబ్బంది పడ్డారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఉద్దేశించి డొనాల్డ్ ట్రంప్ చాయ్‌వాలాగా అభివర్ణించారు. చాయ్‌వాలా అనే పదాన్ని ఉచ్ఛరించలేకపోయారు. ఒక చాయ్‌వాలాను ప్రధానమంత్రిగా చేసిన గొప్పదనం భారతీయులకు మాత్రమే సాధ్యపడిందని ట్రంప్ చెప్పుకొచ్చారు. ఒక్క అమెరికా మాత్రమే కాదని, ప్రపంచ దేశాలు సైతం భారత్ పట్ల గౌరవభావాన్ని చూపడానికి భారతీయుల వ్యక్తిత్వమే కారణమని అన్నారు ట్రంప్.