'Namaste Trump' : Ahmedabad’s Motera Stadium Getting Ready To Host Trump

2020-02-21 2

‘Namaste Trump’: The Trumps are expected to land in Ahmedabad around noon from where they will head straight to the Sardar Vallabhbhai Patel stadium.Outside the Ahmedabad city police chief’s office, police control room (PCR) vans, riot control vehicles and Rapid Action Force (RAF) buses ply in and out.
#NamasteTrump
#donaldtrump
#USPresident
#PMNarendraModi
#trumpindiavisit
#trumpindiatour
#MoteraStadium
#Ahmedabad


అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన సందర్భంగా ఆయన పర్యటించే ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. అహ్మదాబాదులో ల్యాండ్ అవనున్న ట్రంప్ దంపతులకు భారీ భద్రతను ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. విమానాశ్రయం నుంచి మొతేరా స్టేడియం వరకు గట్టి బందోబస్తును ఏర్పాటు చేయడమే కాకుండా అడుగు అడుగునా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. దాదాపు 1.25 లక్ష మంది ఈ కార్యక్రమానికి వస్తారని అంచనా వేస్తున్నారు అధికారులు. ఇందులో బాలీవుడ్ ప్రముఖులు, రాజకీయనాయకులు, బిజినెస్ లీడర్స్, ఎన్ఆర్ఐలతో పాటు విద్యార్థులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉంది.