India vs New Zealand,1st Test Day 1 Highlights,Match Delayed Due To Rain

2020-02-21 66

India vs New Zealand,1st Test : Indian batsmen are being made to work hard for every run by the New Zealand bowlers after they grabbed 5 wickets for 101 runs inside two sessions. Start of play in the third and final session will be delayed due to rain. India 122/5 (55 overs) vs New Zealand in Wellington.
#IndiavsNewZealand
#1stTest
#indvsnz
#indvsnz2020
#indvsnz1sttest
#viratkohli
#mayankagarwal
#prithvishaw
#chateswarpujara
#jaspritbumrah
#kuldeepyadav
#mohammedshami
#cricket
#teamindia

రెండు టెస్ట్‌లో సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌‌కు వరుణుడు అడ్డంకిగా మారాడు. దీంతో తొలి రోజు ఆట అర్థాంతరంగా నిలిచిపోయింది. వర్షం కారణంగా మూడో సెషన్ ఆట ఒక్క బంతి పడకుండానే తుడిచిపెట్టుకుపోయింది. రేపు యధావిదిగా రెండో రోజు ఆట ఉదయం 4 గంటలకు ప్రారంభం కానుంది. సరిగ్గా ఫైనల్ సెషన్ ఆరంభానికే ముందు వర్షం రావడంతో మైదానాన్ని కవర్లతో కప్పి ఉంచారు. వర్షం వెలిసినా.. ఔట్ ఫీల్డ్ చిత్తడిగా మారింది. దీంతో అంపైర్లు తొలి రోజు మిగిలిన ఆటను రద్దు చేశారు.