IND VS NZ,1st Test : Twitter Trolls On Kiwis After Noticing The Colour Difference Between Jerseys

2020-02-20 31

India vs New Zealand,1st Test :The official Twitter handle of the New Zealand cricket team shared the photo which they captioned as “Photocall time for the captains at the @BasinReserve ahead of Test 1.#NZvIND.” So About this picture Twitter Trolls kane Williamson After Noticing The Colour Difference Between Jerseys
#IndiavsNewZealand
#1stTest
#indvsnz
#KaneWilliamson
#indvsnz2020
#indvsnz1sttest
#viratkohli
#rohitsharma
#klrahul
#mayankagarwal
#prithvishaw
#jaspritbumrah
#kuldeepyadav
#mohammedshami
#cricket

పది రోజుల విరామం తర్వాత న్యూజిలాండ్-భారత్ జట్లు మరో రసవత్తర పోరుకు సిద్ధమయ్యాయి. రెండు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా తొలి టెస్ట్ వెల్లింగ్టన్ వేదికగా శుక్రవారం ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. పరిమిత ఓవర్ల సిరీస్‌ల్లో చెరొకటి గెలిచి సమంగా నిలిచిన ఇరుజట్లు సంప్రదాయక ఆటలో అమీతుమి తేల్చుకోవడానికి రెడీ అయ్యాయి.