Lakshmi Parvati Says Chandrababu Had Start Bus Journey For Local Body Elections

2020-02-20 103

Nandamuri Lakshmi Parvati has said that Chandrababu had start the bus journey for Local body elections. It is the first time in history that a former chief minister has been campaigning for Local body elections.

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘర పరాభవం ఎదురవనుందనే భయంతోనే చంద్రబాబు బస్సు యాత్ర మొదలు పెట్టారని తెలుగు అకాడమీ చైర్మన్ నందమూరి లక్ష్మీ పార్వతి ఎద్దేవా చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం కోసం ముఖ్యమంత్రి వెంపర్లాడడం ఇదే మొదటిసారని దుయ్యబట్టారు.
#ApLocalBodyElections
#LakshmiParvati
#PrajaChaitanyaYatra
#Chandrababunaidu
#apcmjagan
#ChandrababuBusJourney
#naralokesh