Harbhajan Singh Hilariously Trolls Rohit Sharma On Workout Video

2020-02-20 29

India opener Rohit Sharma has recently shared a video of him lifting weights at the gym.After the video was shared on Instagram, former India spinner Harbhajan Singh tried to pull Rohit's leg as he commented on the post, "Only 40 kg for this ?? Common shaana.Rohit also responded to Harbhajan, saying: "That's because it's my first day after injury with weights."
#RohitSharma
#Hitman
#HarbhajanSingh
#RohitSharmaworkouts
#RohitSharmaatgym
#viratkohli
#msdhoni
#kohliworkout
#klrahul
#rishabpanth
#jaspritbumrah
#cricket
#teamindia

టీమిండియా ఓపెనర్ 'హిట్‌మ్యాన్‌' రోహిత్‌ శర్మకు న్యూజిలాండ్‌తో జరిగిన చివరి టీ20లో పిక్క గాయం అయిన విషయం తెలిసిందే. గాయం కారణంగా న్యూజిలాండ్‌ వన్డే, టెస్టు సిరీస్‌లకు దూరమయ్యాడు. గాయం అవ్వడంతో కివీస్ సిరీస్ మధ్య నుంచే రోహిత్ స్వదేశానికి తిరిగొచ్చేశాడు. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న హిట్‌మ్యాన్‌.. భార్య రితిక, కుమార్తె సమైరాలతో కలిసి సరదాగా గడుపుతున్నాడు. మరోవైపు జిమ్‌లో కసరత్తులు చేస్తున్నాడు.