Rohit Sharma Willing To Play Against South Africa ? | Rohit Workout In Gym

2020-02-18 1

Is Rohit Sharma Willing To Play In india vs south africa series in the next month ? Chances are there..a recent work out video of rohit sharma is circulating in twitter and its clear that he's back in to action.
#RohitSharma
#indiavssouthafrica
#indvssa
#rohitsharmalatestnews
#viratkohli
#klrahul
#indvsnz1sttest
#indvsnztestmatch
#ShikharDhawan
#teamindia
#indiancricketteam



కాలి పిక్క గాయంతో భార‌త జ‌ట్టుకు దూరమైన భార‌త క్రికెట‌ర్ రోహిత్ శ‌ర్మ త‌న‌కు ల‌భించిన ఈ విరామాన్ని అస్వాదిస్తున్నాడు. తాజాగా వాలెంటైన్స్ డే సందర్బంగా తన భార్య రితిక స‌జ్దే తో క‌లిసి దిగిన ఫొటోను సోష‌ల్ మీడియాలో షేర్ చేశాడు.