Viral Video : Dog Following Traffic Rules

2020-02-18 15

Cute dog following traffic rules, a must learn lesson for humans.
#dogs
#cutedogs
#viralvideos
#viralvideo
#funnyvideos
#inspirationalvideos
#trafficrules
#viralvideostoday
#dogsplaying
#dogsvideo
#india

మనం ట్రాఫిక్ రూల్స్ పాటించడానికి కొంచం ఇబ్బంది పడుతూ ఉంటాం. కానీ ఈ వీడియో లో కుక్క తెలిసి చేసిందో తెలియక చేసిందో తెలిదు గాని రెడ్ లైట్ ఉన్నంత వరకు వెయిట్ చేసి\..గ్రీన్ లైట్ పడగానే నడుచుకుతో వెళ్లి..చక్కగా ట్రాఫిక్ రూల్s ఫాలో అయింది. మే బీ అది ఫారిన్ కంట్రీ ఏ అయి ఉండచు. కానీ రూల్స్ ఎక్కడైనా రూల్స్ ఏ కదా.. మన దేశం లో చాలా మంది వొఇలతె చేస్తూ ఉంటాం. కంగారేమీ లేదు.. ఒక్క నిమిషం రెండు నిమిషాలు లేట్ అయిన సరే..ట్రాఫిక్ రూల్స్ పాటిద్దాం.