Rahul Sipligunj And Punarnavi Bhupalam Meet On Valentine's Day

2020-02-15 2,962

Rahul Sipligunj And Punarnavi Bhupalam Meet On Valentine's Day. Varun Sandesh and vithika sheru also along with them
#RahulSipligunj
#PunarnaviBhupalam
#VarunSandesh
#VithikaSheru
#rahulsipligunjpunarnavi
#rahulsipligunjsongs
#punarnaviandrahul


బిగ్‌బాస్ షో పుణ్యమా అంటూ సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌కు, పునర్నవి రాహుల్, వరుణ్ సందేశ్, వితికాలకు ఫుల్ క్రేజ్ వచ్చింది. వీరి కెరీర్‌లో షోలో పార్టిసిపేట్ చేయక ముందు చేసిన తరువాత అనే రేంజ్‌కు మారిపోయింది. మరీ ముఖ్యంగా రాహుల్, పునర్నవిలకైతే ఎక్కడా లేని ఫేమ్ వచ్చింది. మరి ఆ షోలో వీరిద్దరు పుట్టించిన సెగలు, జరిపిన కెమిస్ట్రీ అటువంటింది. తాజాగా మరోసారి వీరు కలిశారు.