IPL 2020 : Virat Kohli Responded After RCB Remove Pictures And Name In Social Media

2020-02-13 948

IPL 2020: As per reports, a few sections of fans are not happy with the franchise for calling the side as 'Bangalore'. So RCB officials have decided to rename home team name from Royal Challengers Bangalore to Royal Challengers Bengaluru
#IPL2020
#rcb
#RoyalChallengers
#RoyalChallengersBangalore
#RoyalChallengersBengaluru
#viratkohli
#rohitsharma
#klrahul
#indvsnz2020
#yuzvendrachahal
#chennaisuperkings
#iplfranchise
#mumbaiindians
#cricket

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రాంచైజీ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) పేరు మారబోతుందని తాజాగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు చక్కర్లు కొట్టాయి. సోషల్‌ మీడియాలో ఆర్‌సీబీకి సంబంధించిన అకౌంట్ల ప్రొఫైల్స్‌లో మార్పులు చోటుచేసుకోవడంతోనే ఈ వార్తలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. ఇక ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌, ట్విటర్‌లలో ఆర్‌సీబీ ప్రొఫైల్‌ పిక్చర్స్‌ ఖాళీగా కనిపించడంతో ఈ వార్తలకు మరింత జోరందుకున్నాయి.