Ind vs Pak Bilateral Series : Cricket Fans, Do You Want Ind vs Pak Matches ?

2020-02-13 79

Ind vs Pak Bilateral Series: Right now bilateral series between India and Pak should not take place as relations between both countries is not nice. But Cricket Fans Want Ind vs Pak matches.
#AsiaCup2020
#indiavspak
#indvspak
#IndvsPakBilateralSeries
#AsiaCupInPak
#YuvrajSingh
#ChetanChauhan
#CricketFans
#IndvsPakmatch

భారత్-పాకిస్థాన్ మధ్య ధ్వైపాక్షిక సిరీస్‌లు జరగాలని టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్, పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది ఆకాంక్షించిన విషయం తెలిసిందే. దాయదుల సమరం యాషెస్ కంటే పెద్ద సిరీస్ అవుతుందని కూడా ఈ లెంజండరీ క్రికెటర్లు అభిప్రాయపడ్డారు.