KL Rahul Can Score A Hundred Even As A 12th Man Says Shikhar Dhawan

2020-02-13 101

KL Rahul has been excellent in his new role at no.5, capping off a good series in New Zealand with a century. So shikhar dhawan shared an Instagram story praising KL Rahul.
#KLRahul
#ShikharDhawan
#indvsnz2020
#indvsnz1sttest
#indvsnztest
#viratkohli
#rohitsharma
#mayankagarwal
#prithvishaw
#cricket
#teamindia

టీమిండియా స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ తన సహచర ఆటగాడైన కేఎల్ రాహల్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు. ఆఖరి వన్డేలో ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి రాహుల్ అద్భుత సెంచరీతో జట్టును ఆదుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ధావన్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా రాహుల్‌ను కొనియాడాడు. ఈ కర్ణాటక బ్యాట్స్‌మన్ 12వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చినా సెంచరీ చేస్తాడని ప్రశంసించాడు.