INS VS NZ 3rd ODI: Kane Williamson Responded After ODI Series Sweep Against India

2020-02-11 485

India vs New Zealand 3rd ODI: New Zealand won the third ODI against India by 5 wickets at Bay Oval in New Zealand on Feb 11, and whitewashed the ‘Men in Blue' in the 3-match series. Speaking at a press conference, Kiwis' skipper Kane Williamson said, "We have learned from our past performances.
#viratkohli
#rohitsharma
#KLRahul
#KaneWilliamson
#IndiavsNewZealand3rdODI
#indvsnz
#INDVSNZ2020
#ShreyasIyer
#ManishPandey
#cricket
#teamindia

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా టీమిండియాతో జరిగిన మూడో వన్డేలో న్యూజిలాండ్‌ ఘన విజయం సాధించింది. భారత్‌ నిర్ధేశించిన 297 పరుగుల లక్ష్యంను కివీస్ 47.1 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ మ్యాచ్‌ విజయంతో న్యూజిలాండ్‌ సిరీస్‌ను 3-0తో వైట్‌ వాష్‌ చేసింది. ఈ నేపధ్యం లో కేన్ విలియంసన్ మాట్లాడుతూ.. గత ఓటముల ద్వారా చాలా నేర్చుకున్నామని, తిరిగి పుంజుకోవడం చాలా సంతోషంగా ఉందని, జట్టు సభ్యుల నుంచి మంచి సహకారం లభించిందని అన్నారు.