India vs New Zealand 3rd ODI : KL Rahul Argues With James Neesham After Blocks His Way

2020-02-11 155

India vs New Zealand 3rd ODI: During the match rahul called for a quick single after driving the ball to mid-on off Neesham's over.
#IndiavsNewZealand3rdODI
#indvsnz
#INDVSNZ2020
#KLRahul
#viratkohli
#rohitsharma
#ShreyasIyer
#sureshraina
#ManishPandey
#KLRahulfifty
#RahulDravid
#cricket
#teamindia


న్యూజిలాండ్‌తో మంగళవారం జరిగిన మూడో వన్డేలోను భారత్ ఓటమిపాలైంది. ఫలితంగా 3-0తో క్లీన్‌స్వీప్‌కు గురై చెత్త రికార్డును తన పేరిట లిఖించుకుంది. 1989 తర్వాత మూడు అంతకన్నా ఎక్కువ మ్యాచ్‌లున్న వన్డే సిరీస్‌లో క్లీన్‌స్వీప్ అయిన జట్టుగా కోహ్లీసేన అప్రతిష్టను మూటగట్టుకోనుంది. టీ20 సిరీస్‌లో క్లీన్‌స్వీప్‌కు గురైన న్యూజిలాండ్ అంతకంతకు బదులు తీర్చుకుంది.