Minister of Botsa Satyanarayana said that in the Vijayawada East constituency, YCP planning to develop the roads and drainage systems and all common needs, for that works government spending 6 crores.
#BotsaSatyanarayana
#YSJagan
#vijayawada
#ap3capitals
#YSRhousingscheme
#apfarmers
#andhrapradesh
విజయవాడ తూర్పు నియోజక వర్గం లో 10 వార్డులకు 15 పనులకు రోడ్లు పార్కులు కాలువలు వీటికి సంబంధించి సుమారు ఆరు కోట్ల అరవై తొమ్మిది లక్షల రూపాయలతో వివిధ కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం జరిగిందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. విజయవాడ నగరాన్ని సుందర నగరంగా తీర్చి దిద్దడమే సీఎం జగన్ ఉద్దేశమని చెప్పారు.