Viral Video : Two Men Take A Bath During Bike Ride!

2020-02-11 1

Viral Video : In the footage that is being widely circulated online, the two men sit on the bike with a bucket of water between them and a carton of beer at the front.
#ViralVideo
#viralvideos
#videoviral
#viralnews
#funnydogvideos
#bizarrevideo
#twomenonbike
#menonbikeride
#వైరల్ వీడియో


మీరు చూస్తున్న ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. బాత్రూం కి వెళ్లి స్నానం చేసే టైం లేకో ఏమో గానీ ఇదిగో ఇలా ఇద్దరు వ్యక్తులు ఓ బైక్ పై ప్రయాణిస్తూ స్నానం చేసారు. సబ్బు రాసుకుంటూ.. షాంపూ పెట్టుకుంటూ చక్కగా కూల్ గా బైక్ పై అది కూడా ఫుల్ రన్నింగ్ లో బైక్ పై తాపీగా ముందు ఒక వ్యక్తి డ్రైవ్ చేస్తుంటే వెనక మరో వ్యక్తి కూర్చొని తాను సబ్బు రాసుకుని స్నానం చేస్తూ పాపం ముందున్న తన స్నేహితుడికి కూడా సబ్బు రాసి షాంపూ పెట్టి స్నానం చేయించాడు.

Videos similaires