AP college management members from 13 districts across the state have organized a rally to appeal to the government to clear the dues for colleges in Andhra Pradesh.
#ysjagan
#ammavodischeme
#ammavodi
#APcolleges
#APJMAPresident
#feereimbursement
#chandrababunaidu
#andhrapradesh
ఆంధ్ర ప్రదేశ్ లో కళాశాలలకు ఇవ్వాల్సిన బకాయిలను క్లియర్ చేయమని, విద్యార్థులకు ఫీజు రీఎంబెర్స్మెంట్ చేయాలనీ కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల నుంచి కళాశాల మేనేజ్మెంట్ సభ్యులు ర్యాలీ నిర్వహించి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసారు. ఆంధ్ర ప్రదేశ్ అఫిలియేటెడ్ జూనియర్ కాలేజీ మేనేజ్మెంట్ అసోసియేషన్ తరపున ఈ కార్యక్రమం జరిగింది.