Oscar2020: The Oscars 2020 ceremony is officially over, and the Oscars 2020 winners have all been announced. There were some serious surprises this year, and we've got them all here. Bong Joon-ho's incredible Parasite came away with four awards, more than any other film at the ceremony, closely followed by 1917 with three.See the full list of Oscar nominations and winners list..
#Oscar2020
#Oscars2020
#92ndAcademyAwards
#Parasite
#Oscars2020winnerslist
#Joker
#JoaquinPhoenix
#BongJoonHo
#RenéeZellweger
#bestactress
#LauraDern
#MarriageStory
#BradPitt
#Hollywood
లాస్ ఏంజిల్స్ లో 2020 ఆస్కార్ అవార్డుల వేడుక ఘనంగా జరిగింది . లాస్ ఏంజెల్స్ లోని డాల్బీ థియేటర్ లోహాలీవుడ్ తారలతో పాటు పలు దేశాలకి చెందిన నటీనటుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. ప్రపంచంలోని తారలంతా ఒకే చోట చేరడంతో డాల్బీ థియేటర్ ప్రాంగణం సందడిగా మారింది. 92వ ఆస్కార్ అవార్డుల కార్యక్రమంలో పలు విభాగాలకి సంబంధించి అవార్డులు దక్కాయి.
ఉత్తమ చిత్రం,ఉత్తమ స్క్రీన్ ప్లే–పారాసైట్
పారాసైట్ చిత్రానికి దర్శకత్వం వహించిన బోన్ జోన్ హో ఉత్తమ డైరెక్టర్ అవార్డును దక్కించుకున్నారు. ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే సహా మొత్తం నాలుగు ఆస్కార్ అవార్డులు కొల్లగొట్టింది.