AP Education Minister Adimulapu Suresh On Mana Badi Nadu-Nedu Scheme

2020-02-08 217

AP CM YS Jagan mohan reddy and Education minister Adimula suresh and other oparty members held a meeting on mana badi nadu nedu scheme development, and they also discussed about the government schools needs and etc.
#ManaBadiNaduNeduScheme
#NaduNeduScheme
#AdimulapuSuresh
#APEducationMinisterAdimulapuSuresh
#YSJagan
#navaratnalu
#rythubharosa
#ammavodi

సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన చేపడుతున్న మన బడి నాడు నేడు కార్యక్రమం అలాగే నూతన రేగులేటరీ కమిషన్ మీద ఈ రోజు సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించడం జరిగిందని, నాడు నేడు కార్యక్రమం మీద పూర్తిగా సమీక్షించి వాటిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే విషయాలపై ఆదేశాలు ఇచ్చారని విద్యా శాఖా మంత్రి అదిములపు సురేష్ తెలిపారు.