Delhi Assembly Elections 2020 : Priyanka Vadra & Kejriwal Sons Are Cast Vote In First Time

2020-02-08 63

Delhi Assembly Elections 2020 : Arvind Kejriwal, who is contesting for a third term from the New Delhi Assembly constituency, said he is hopeful that the people of Delhi will vote based on the work done by his government.Simultaneously Priyanka Vadra son also casted his vote for the first time.
#DelhiAssemblyElections2020
#delhipolls2020
#arvindkejriwal
#PMNarendraModi
#soniagandhi
#priyankagandhi
#yogiadityanath
#raihanrajeevvadra
#AAP
#Congress
#BJP
#AnilBaijal
#delhiassemblyexippolls
#delhiexitpolls
#ParveshSahibSingh
#ManojTiwari
#RaghavChadha

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేసేందుకు యువతరం కదిలొచ్చింది. మీ కన్నా తక్కువేం కాదని కొత్తగా ఓటు హక్కు కలిగిన వారు తరలొచ్చారు. వీరిలో ప్రియాంక వాద్రా కుమారుడు రైహన్ రాజీవ్ వాద్రా ఒకరు కాగా, మరొకరు అరవింద్ కేజ్రీవాల్ కుమారుడు పుల్‌కిత్ కేజ్రీవాల్. వీరిద్దరూ తొలిసారి ఓటేసి ఉద్వేగానికి గురయ్యారు.