Ind vs NZ 2020: Yuvraj Singh's opinion that youngster Shivam Dube should be given time to put up consistent performance for the Indian side.
#IndvsNZ2ndODI
#IndiavsNewZealand
#viratkohli
#INDVSNZ
#YuvrajSingh
#ManishPandey
#ShivamDube
#ShreyasIyer
#KLRahul
#HardikPandya
ఒకే ఓవర్‌లో ఏకంగా 34 పరుగులు సమర్పించుకున్న నేపథ్యంలో దూబేపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఇక సోషల్ మీడియాలో అయితే విపరీతమైన ట్రోలింగ్‌కు గురయ్యాడు. ఈ నేపథ్యంల్ యువరాజ్ సింగ్ స్పందిస్తూ అతనికి మద్దతుగా నిలిచాడు. యువీ మాట్లాడుతూ... 'దూబే
టాలెంట్ ఉన్న క్రికెటర్. ఇంకా నేర్చుకునే దశలో ఉన్నాడు. అంతర్జాతీయ వేదికలపై రాణించాలంటే కుదురుకునేందుకు కొంత సమయం ఇవ్వాలి. అంతేగాని విమర్శలు చేయడం తగదు. ఒక్కసారి ఫామ్ అందుకోగలిగితే నిలకడగా రాణించే సామర్థ్యం దూబేకు ఉంది' అని అన్నాడు.