India Vs New Zealand 1st ODI : ICC Fines India For Slow Over Rate

2020-02-06 128

India Vs New Zealand 1st ODI : India on Wednesday was fined 80 per cent of its match fee for maintaining a slow over-rate against New Zealand in the first One Day International.
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా బుధవారం భారత్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ 4 వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. అయితే ఈ ఓటమి బాధలో ఉన్న కోహ్లీసేనకు ఐసీసీ భారీ షాక్ ఇచ్చింది. స్లో ఓవర్ రేట్ కారణంగా ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 80 శాంత కోత విధించింది.
#IndiaVsNewZealand
#icc
#viratkohli
#indvsnz
#SlowOverRate
#indvsnz1stodi
#shreyasiyer
#shreyasiyercentury
#klrahul
#mayankagarwal
#teamindia