Coranavirus : Special Wards @ Krishna District Hospitals Says Collector Imthiaz

2020-02-05 3,186

Coranavirus : Krishna District Collector Imthiaz on Tuesday, unveiled posters and pamphlets highlighting precautionary measures to be followed in preventing spread of the virus which is resulting in loss of human lives in China.
#Coronavirus
#caronavirusupdate
#caronacasesinindia
#coronaviruschina
#coronavirussymptoms
#coronaviruscauses
#Wuhancoronavirus
#wuhan
#coronavirusinindia
#coronavirusdogs

కరోనా అంటే చాలు.. ప్రతి ఒక్కరూ వణికిపోతున్నారు. రోజురోజుకి ఈ వ్యాధి విస్తృతంగా విస్తరిస్తోంది. తెలుగురాష్ట్రాల్లోనూ ఇప్పుడిప్పుడే ఈ వ్యాధి సోకిందన్న వార్తలు దావనంలా వ్యాపించాయి. మరి ఈ వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవడం చాలా ముఖ్యం. ఈ నేపధ్యం లో విజయవాడలో కలెక్టర్ ఇంతియాజ్ ప్రెస్ మీట్ నిర్వహించి ప్రజలకు అవగాహన కలిగించారు.

Videos similaires