MLA Jakkampudi Raja On Conducting Campaign On 6th Feb To Support Decentralization

2020-02-05 32

MLA Jakkampudi Raja Said YCP vidhyarthi yuvajana sangham Conducting Campaign On 6th Feb To Support Decentralization.And also he slams chandrababu naidu over ap capital issue.
#MLAJakkampudiRaja
#ysjagan
#chandrababunaidu
#kodalinani
#vijaysaireddy
#apcapital
#Decentralization
#andhrapradesh
రాజధాని పూర్తిగా రాష్ట్ర పరిధిలోని అంశమని కేంద్రం ప్రభుత్వం స్పష్టం చేయడంపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సంతోషం వ్యక్తం చేశారు. మంగళవారం లోక్‌సభలో చర్చ సందర్భంగా మూడు రాజధానులు ఏర్పాటు అంశం రాష్ట్రాల పరిధిలోదేనని కేంద్రం స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జక్కంపూడి రాజా తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు.