Kajal Aggarwal Wax Statue At Madame Tussauds Singapore

2020-02-05 1

Kajal Aggarwal is the latest addition to the list of celebrities to get a wax statue at Madame Tussauds Singapore.
#KajalAggarwal
#KajalAggarwalWaxStatue
#maheshbabu
#prabhas
#baahubali
#kajalmovies
#NishaAggarwal
#మేడమ్ టుస్సాడ్‌
#bollywood
మేడమ్ టుస్సాడ్ మ్యూజియంలో మైనపు ప్రతిమను పెట్టడం అంటే మామూలు విషయం కాదు. బాలీవుడ్ నుంచి చాలా మంది నటుల మైనపు విగ్రహాలు అక్కడ ఏర్పాటు చేశారు. టాలీవుడ్ అందాల చందమామ కాజల్ అగర్వాల్‌కు కూడా ఆ అరుదైన గౌరవం దక్కింది.