The 48th day relay initiation continues in Velagapudi for the capital Amaravati. Farmers concerns are continuing in other capital villages as well. And Amaravathi farmers planning to do dharna during parliament sessions in march.
#AmaravathiFarmers
#Amaravathi
#AP3capitals
#parliamentsessions2020
#YSJagan
#chandrababunaidu
#andhrapradesh
ఏపీలో రాజధానిఅమరావతి కోసం పోరాటం సాగుతూనే ఉంది . రాజధాని అమరావతిని కాపాడాలని అమరావతి రైతులు పోరాటం చేస్తున్నా ప్రభుత్వం మాత్రం పట్టించుకున్న దాఖలాలు లేవు. మరోపక్క ప్రభుత్వం పరిపాలనా వికేంద్రీకరణకు అధికారికంగానే అడుగులు వేస్తున్న పరిస్థితి రాజధాని రైతులకు మరింత ఆందోళన కలిగిస్తుంది.ఇక రాజధాని రైతుల ఆందోళనలు 48వ రోజుకి చేరుకున్నాయి. ప్రభుత్వ కార్యాలయాల తరలింపుపై సోమవారం హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. విజిలెన్స్ కమిషన్, కమిషనరేట్ ఆఫ్ ఎంక్వైరీస్ ఆఫీసుల్ని కర్నూలుకు తరలించడాన్ని సవాల్ చేస్తూ కొంతమంది రైతులు పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది.