World’s Richest Man Jeff Bezos in Trouble Because of His Girlfriend Lauren Sanchez

2020-02-03 1

The brother of Jeff Bezos’ girlfriend Lauren Sanchez has filed a Defamation Case Against World’s Richest Man Jeff Bezos
#JeffBezos
#WorldsRichestMan
#LaurenSanchez
#MichaelSanchez
#JeffBezosGirlfriend
#DefamationCase
#AmazonFounder
#Amazon

జెఫ్ బెజోస్ సమస్యల్లో చిక్కుకున్నారు. జెఫ్ గర్ల్‌ఫ్రెండ్ లారెన్ శాంచెజ్ సోదరుడు మైఖెల్ శాంచెజ్ ఆయనపై పరువు నష్టం దావా వేశారు. ది నేషనల్ ఎంక్వైరర్ అనే పత్రికకు జెఫ్ వ్యక్తిగత సమాచారాన్ని లీక్ చేసినట్టు తనపై ఆయన చేసిన ఆరోపణలను సవాల్ చేస్తూ పరువు నష్టం దావా వేశారు. ది నేషనల్ ఎంక్వైరర్ లీక్ చేసిన ఫోటోల్లో లారెన్ శాంచెజ్ నగ్న ఫోటోలతో పాటు జెఫ్ బెజోస్‌తో ఆమె శృంగారంలో పాల్గొన్న ఫోటోలు కూడా ఉన్నాయి.