Why KL Rahul Opposed Sanju Samson As Opener In Super Over ?

2020-02-01 2

Virat Kohli thought of sending 'fearless' Sanju Samson for Super Over, but KL Rahul opposed.Indian skipper Virat Kohli revealed Sanju Samson and KL Rahul were initially supposed to go out and bat in the Super Over in the 4th T20I against New Zealand but there was a change in plan.
#ViratKohli
#KLRahul
#SanjuSamson
#INDvsNZ
#SuperOver
#NewZealand
#TeamIndia
#Southee
#shardulthakur
#ManishPandey
#Kiwis
#Seifert
#Saini
#Munro
#indvsnz2020
#shreyasiyer
#cricket

భారత్ -న్యూజిలాండ్‌ టీ20 సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లు మాములుగానే జరిగినా.. గత రెండు టీ20లు మాత్రం అభిమానులకు కావాల్సిన మజానిచ్చాయి. ముఖ్యంగా రెండు మ్యాచ్ ఫలితాలు సూపర్ ఓవర్‌తోనే తేలడం ఉక్కిరిబిక్కిరి చేశాయి. రెండు మ్యాచ్‌ల్లో ఆఖరి వరకు ఊరించిన విజయం చివరకు భారత్‌నే వరించింది.