The government on January 31 will release the Economic Survey for 2019-2020 just a day before Finance Minister Nirmala Sitharaman presents Union Budget 2020-21 on February 1.
#BudgetSession2020
#Budget2020
#UnionBudget2020
#JointSessionOfParliament
#EconomicSurvey2020
#RamnathKovind
#NirmalaSitharaman
#RamnathKovindspeech
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు. బడ్జెట్ సమావేశాలు నేటి (జనవరి 31) నుంచి ప్రారంభమై జనవరి 3 వరకు కొనసాగుతాయి. ఈ నేపధ్యం లో కేంద్ర బడ్జెట్ లో కేటాయింపులు ఏ విధంగా జరుగుతాయి. ఏ ఏ వాటిపై ఎంతెంత కేటాయింపులు జరుగుతాయి, వీటిపై కేంద్ర ప్రభుత్వం సృష్టి సారించిందో అనే వివరాలను టాక్సేషన్ ఎక్స్పర్ట్ CA మధుసూదన్ ఫణి వన్ ఇండియా కు తెలియజేసారు.