The Union Health Ministry And State Health Ministry on Thursday confirmed that a student in Kerala has contracted Coronavirus.
కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. వైరస్ బారినపడి చైనాలో ఇప్పటికే 170 మందికి పైగా చనిపోయారు. వేలాది మంది వైరస్‌తో చికిత్స పొందుతున్నారు. చైనాయే కాదు థాయ్‌లాండ్, జపాన్, సింగపూర్, బ్రిటన్, అమెరికాలో కూడా కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. దీంతో మిగతా దేశాలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఇక ఇప్పుడు కరోనా వైరస్ భారత్‌లోకి ప్రవేశించింది. చైనాలోని వుహాన్ విశ్వవిద్యాలయం నుండి కేరళ కు వచ్చిన ఓ విద్యార్థి కి కరోనా వైరస్ సోకిందని వైద్యులు నిర్ధారించారు.
#Coronavirus
#WuhanCoronavirus
#NovelCoronavirus
#CoronavirusInIndia
#CoronavirusInKerala
#Keralastudent
#china
#కరోనావైరస్
#CoronavirusSymptoms