Getup Srinu Comments On Naga Babu Re Entry Into Jabardasth

2020-01-30 3

Mega brother Nagababu Re entry To Jabardasth very soo. The Show Adirindi Which he is currently working on not going well on tv's. So naga babu is thinking to change his decision and may re enter in to the famous comedy show again.
#Jabardasth
#JabardasthComedyShow
#Jabardasthlatestepisode
#adirindicomedyshow
#nagababu
#roja
#janimaster
#sudigalisudheer
#getupsrinu
#3monkeys
#autoramprasad

బుల్లితెర ఖతర్నాక్ కామెడీ షో జబర్దస్త్ గత కొన్నేళ్లుగా ప్రతీ ఇంటినీ నవ్వులమయం చేసేస్తోంది. అందుకే ఈ షోకి ఎక్కడాలేని పాపులారిటీ వచ్చింది. ఈ వేదికపై రోజా, నాగబాబు చేసిన హంగామా అంతాఇంతా కాదు. దాదాపు ఏడేళ్ల పాటు ఈ ఇద్దరూ బుల్లితెర ప్రేక్షకులకు స్పెషల్ కిక్కిచ్చారు. అయితే ఇటీవలే నాగబాబు ఈ షో నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచి షోకి సంబంధించిన విషయాలు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో జబర్దస్త్ కమెడియన్ గెటప్ శ్రీను చేసిన కామెంట్స్ పలు అనుమానాలకు తావిస్తున్నాయి. వివరాల్లోకి పోతే..