IND VS NZ 2020,3rd T20I : Kane Williamson Reacts After Super Over Loss Against India

2020-01-30 149

IND VS NZ 2020,3rd T20I : New Zealand captain Kane Williamson kept his sense of humour after his side went down in yet another Super Over, but said that upon looking back, they should have closed the game out in their regular batting innings.
#indvsnz2020
#viratkohli
#rohitsharma
#klrahul
#shreyasiyer
#ravindrajadeja
#KaneWilliamson
#manishpandey
#navdeepsaini
#cricket
#teamindia

భారత్‌తో తప్పక గెలవాల్సిన మూడో టీ20లో న్యూజిలాండ్ ఓటమిపాలై సిరీస్‌ను చేజార్చుకున్న విషయం తెలిసిందే. అలవోకగా గెలవాల్సిన ఈ మ్యాచ్‌లో బ్లాక్ క్యాప్స్ అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంది. అయితే తమ ఓటమికి కారణం ఒత్తిడిని అధిగమించకపోవడమేనని మ్యాచ్ అనంతరం న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్ అభిప్రాయపడ్డాడు. ఈ విషయంలో తాము భారత్ నుంచి ఎంతో నేర్చుకోవాల్సి ఉందన్నాడు. సూపర్ ఓవర్ అనేది కూడా తమకు కలిసి రావడం లేదని తెలిపాడు.