IND VS NZ 2020,3rd T20I : Rohit Sharma Becomes The Fourth Indian To Score 10,000 Runs As An Opener

2020-01-29 107

IND VS NZ 2020,3rd T20I : Indian vice-captain and opener, Rohit Sharma continues to hit the ball out of the park showing his brilliance with the bat in the ongoing match. In the process, the Hitman also completed 10000 runs as an opener in International cricket.
#indvsnz2020
#viratkohli
#rohitsharma
#klrahul
#shreyasiyer
#ravindrajadeja
#manishpandey
#navdeepsaini
#cricket
#teamindia


హామిల్టన్‌లోని సెడాన్‌ పార్క్‌లో న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ అరుదైన రికార్డు సాధించాడు. మూడు ఫార్మాట్లలో కలిపి ఓపెనర్‌గా 10,000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. కేవలం 219 ఇన్నింగ్స్‌ల్లోనే రోహిత్ ఈ మైలురాయని అందుకున్నాడు.

Free Traffic Exchange