New Districts in AP : AP Cabinet Approves 3 New Districts

2020-01-28 3

As per sources said AP Cabinet approves for new three districts in state. Machilipatnam, Gurajala and Araku as new districts.Previously govt allocated medical colleges in Those three areas.
ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 3 జిల్లాల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసినట్లు సమాచారం. ప్రభుత్వ నిర్ణయం మేరకు అధికారిక ప్రకటన రాకపోయినా..
మూడు జిల్లాల దిశగా నిర్ణయం తీసుకున్నట్లుగా తెలు స్తోంది. మచిలీపట్నం, గురజాల, అరకు కేంద్రంగా వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
#newdistrictsinap
#apcouncil
#apcabinet
#3NewDistricts
#Govt
#ysrcp
#apcmjagan
#ap3capitals
#Machilipatnam
#Gurajala
#Araku