MS Dhoni Future Depends On IPL Performance - Ravi Shastri

2020-01-26 157

Ravi Shastri opens up on ms dhoni future in indian cricket team.
#msdhoni
#dhonifans
#dhoniipl
#ipl2020
#chennaisuperkings
#csk
#viratkohli
#ravishastri
#teamindia
#dhoniretirement
#mahendrasinghdhoni
#indvsnz
#shreyasiyer
#klrahul

టీమిండియా మాజీ కెప్టెన్, సీనియర్ వికెట్‌ కీపర్‌ మహేంద్ర సింగ్ ధోనీకి ఐపీఎల్‌-13 సీజన్ ఎంతో కీలకం. ఐపీఎల్‌ ప్రదర్శనతోనే మహీ భవితవ్యం తేలనుంది అని భారత ప్రధాన కోచ్ రవిశాస్త్రి తెలిపాడు. వన్డే ప్రపంచకప్‌ 2019 అనంతరం ఎంఎస్ ధోనీ క్రికెట్‌కు దూరమైన విషయం తెలిసిందే. తొలుత భారత సైన్యంలో సేవ చేసేందుకు రెండు నెలలు విశ్రాంతి తీసుకున్నాడు. ఆపై కూడా జట్టుకు దూరంగానే ఉంటున్నాడు. రెండు నెలల విశ్రాంతి కాస్త ఆరు నెలలు దాటింది. దీంతో మహీ రిటైర్మెంట్‌పై అనేక వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.