Rishabh Pant "Cannot Blame Anyone" For His Current Situation - Kapil Dev

2020-01-26 126

Kapil Dev said Rishabh Pant is very talented and it is upon him to prove his critics wrong by scoring plenty of runs.
#KapilDev
#SouravGanguly
#KLRahul
#RishabhPant
#KLRahulWicketKeeping
#klrahulvsrishabhpant
#viratkohli
#bcci
#indvsnz
#indiavsnewzealand
#indvsnz2ndt20
#klrahulkeeping
#rishabhpantbatting

టీమిండియా యువ వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌కు ఎంతో ప్రతిభ ఉంది. అతడు ఎవరినీ నిందించలేడు. పంత్ అద్భుత ప్రదర్శన చేసి విమర్శకులకు సమాధానం చెప్పాలని భారత మాజీ కెప్టెన్ కపిల్‌ దేవ్ సూచించారు. మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ ఎంఎస్ ధోనీ వారసుడిగా జట్టులోకి వచ్చిన పంత్.. ఆరంభంలో బాగానే ఆడాడు. టెస్ట్, వన్డే, టీ20ల్లో పరుగులు చేసాడు. అయితే తనకు అలవాటైన షాట్‌తో పదేపదే ఔట్ అవుతూ జట్టులో చోటు కోల్పోయిన విషయం తెలిసిందే.