Municipal election results in Telangana state. The counting continues. The Kodangal Municipality has a total of 12 wards. TRS won in 7 wards, and Congress limited to only 3 seats. And Congress Bags Yadadri Municipality
యాదాద్రి కోసం సీఎం కేసీఆర్ వందల కోట్లు వ్యయం చేసి.. ఆలయాన్ని అద్బుతంగా నిర్మిస్తున్నారు. తెలంగాణ తిరుపతి మాదిరిగా తీర్చిదిద్దుతున్నారు. ఇదే అస్త్రంతో టీఆర్ఎస్ నేతలు ప్రచారం నిర్వహంచినా.. యాదాద్రి ఓటర్లు మాత్రం కాంగ్రెస్ పార్టీకే జై కొట్టారు. అయితే ఇదివరకు కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన కొడంగల్‌లో మాత్రం టీఆర్ఎస్ విజయం సాధించింది. ఇక్కడ గులాబీ గుబాళించడం కాంగ్రెస్ పార్టీని ఇబ్బందికి గురిచేసింది
#TelanganaMunicipalElectionResults
#Municipalelections
#trs
#congress
#kcr
#bjp
#municipalities
#RevanthReddy
#KodangalMunicipality
#TRSlead