senior journalist film critic imandhi ramarao reacts to sunil being hospitalised.
#actorsunil
#actorsunilhealth
#actorsunilnews
#ranadaggubati
#ranadaggubati
#imandiramarao
#maheshbabu
ప్రముఖ కమెడియన్ సునీల్ నిన్న అస్వస్థతకు గురై హాస్పిటల్‌లో చేరడం సినీ పరిశ్రమలో కలకలం రేపింది. యాంటీ బయోటిక్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ సోకిందని, దాంతో ఆయన ఊపిరి తీసుకోలేకపోతున్నారని వార్తలు వచ్చాయి. అయితే దీనిపై సీనియర్ జర్నలిస్ట్, సినీ విశ్లేషకుడు ఇమంది రామారావు షాకింగ్ కామెంట్స్ చేశారు.