Zomato Buys Uber's Indian Food Delivery Business

2020-01-24 0

Zomato acquires Uber Eats in an all-stock transaction.The all-stock transaction will give the US-based ride-hailing company about 10% shareholding in Gurgaon-based Zomato.The transaction marks the first big consolidation move in the cash-intensive online food-delivery market, led by Swiggy and Zomato. Zomato will not absorb Uber Eats’ team in India. This means around 100 executives will either be reallocated to Uber’s other verticals here or laid off.
#Zomato
#ubereats
#onlinefooddelivery
#india
#Ubereatsindia
#UberEatsapp
#swiggy
#deepindergoyal

నచ్చిన ఫుడ్‌ను కావాల్సిన చోటుకు చేర్చే ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో.. తన వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత విస్తరిస్తోంది... దీనిలో భాగంగా... ‘ఉబర్‌ ఈట్స్‌ ఇండియా’ పేరుతో ఫుడ్ డెలివరీ చేస్తోన్న ప్రముఖ క్యాబ్ సర్వీస్ సంస్థ ఉబర్‌కు చెందిన ఈ వ్యాపారాన్ని కొనుగోలు చేసింది.’ పేరుతో ఫుడ్ డెలివరీ చేస్తోన్న ప్రముఖ క్యాబ్ సర్వీస్ సంస్థ ఉబర్‌కు చెందిన ఈ వ్యాపారాన్ని కొనుగోలు చేసింది.