Director Ram Gopal Varma Launches Suicide Club Trailer.
#RamGopalVarma
#RGV
#SuicideClub
#SuicideClubTrailer
#TeluguCinema
#Tollywood
#Majili
మజిలీ సినిమా ఫేమ్ శివ రామచంద్రవరపు లీడ్ రోల్ లో ప్రవీణ్ యండమూరి, సాకేత్, వెంకట కృష్ణ, చందన ముఖ్య పాత్రలుగా పోషిస్తున్న చిత్రం "సూసైడ్ క్లబ్". శ్రీనివాస్ బొగడపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ప్రవీణ్ ప్రభు వెంకటేశం మరియు 3 i ఫిలిమ్స్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు..