YCP MLA Ambati Rambabu Says 'The Decision Of The Chairman Of The Council Is Undemocratic'

2020-01-23 3,411

YSRCP MLA Ambati Rambabu said its just a matter of time for YSRCP to get majority in Legislative Council if they start to encourage party defections.
#apassembly
#apcapitals
#ap3capitals
#apcmjagan
#ysjagan
#chandrababunaidu
#kodalinani
#ycpmlaroja
#tdpmlas
#ysrcp
#kannababu
#tamminenisitaram

ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో బుధవారం చోటు చేసుకున్న పరిణామాలు దురదృష్టకరం అన్నారు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు. నిబంధనలకు విరుద్దంగా మండలి ఛైర్మన్ షరీఫ్ వ్యవహరించిన తీరు దుష్ట సంప్రాదాయానికి తెరలేపిందన్నారు. బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపించడం ద్వారా ఏం సాధించినట్టు అని ప్రశ్నించారు. మహా అయితే కొన్నాళ్ల పాటు వాయిదా వేయించడం తప్ప ఏమీ చేయలేరన్నారు. మూడు రాజధానుల ఏర్పాటుపై వైసీపీ వెనక్కి తగ్గబోదని,టీడీపీ దుశ్చర్యలపై మేదావులు,ప్రజలు ఆలోచించాలని అంబటి విజ్ఞప్తి చేశారు.