AP Assembly : CM Jagan Made Interesting Comments On The Amendment Of The Education Act !

2020-01-23 1,931

The decision to send the Development Decentralization Bill and CRDA repeal bills to the Select Committee in the Legislative Council yesterday was not digest by AP government. On the fourth day of the assembly session today, CM Jagan made interesting comments on the amendment of the Education Act with regard to the implementation of English medium in government schools.
#apassembly
#apcapitals
#ap3capitals
#apcmjagan
#ysjagan
#chandrababunaidu
#kodalinani
#ycpmlaroja
#tdpmlas
#ysrcp
#kannababu
#tamminenisitaram

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు హాట్‌హాట్‌గా సాగుతున్నాయి. నేడు నాలుగో రోజు అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వ స్కూళ్లల్లో ఇంగ్లీష్ మీడియం అమలుకు సంబంధించి విద్యాచట్టం సవరణ బిల్లు విషయంలో సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిన్న అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ బిల్లు ఆమోదం పొందకపోవటంతో నేడు సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.